Zero Commission Platform

Housing Plots @Rs.25,000/ Gadhi, Mangamur Road, Near:Praposed byepass, Ongole

ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ లో మంగామురు డొంక మంగమూరు దగ్గర ప్రశాంతమైన వాతావరణంలో 33, 30 అడుగుల రోడ్డులతో, రోడ్డులకిరువైపుల ఆయుర్వేద గుణములు కలిగిన లక్ష్మి తరూ అవెన్యూ చెట్లతో, నీటి వసతి, కరెంట్ సదుపాయములు కలిగిన ఇండ్ల ప్లాట్స్. 15, 16, 20 గదులలో లభించును.
ప్రారంభములో వున్నది కావున
15 గదుల ప్లాట్ కేవలం ₹3,75,000 లకు లభించును.
మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వారికి అవకాశం కల్పించండి.

9493553337






Post a Comment

0 Comments